'పన్నులు చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలి'

'పన్నులు చెల్లించి అభివృద్ధికి బాటలు వేయాలి'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ఇంటి యజమానులు, వ్యాపారస్తులు అన్ని రకాల పన్నులను చెల్లించాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 31 ఆర్థిక సంవత్సరం మూడు రోజులలో ముగియనుందని తెలిపారు. అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటి, వ్యాపార, తదితర పన్నులను వసూలు చేస్తున్నారని, అందరూ సహకరించాలన్నారు.