యువతులకు విజయ్ ప్రత్యేక పెళ్లి కానుక

యువతులకు విజయ్ ప్రత్యేక పెళ్లి కానుక

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీవీకే అధినేత విజయ్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దీనిలో మహిళలకు పెద్దపీఠ వేశారు. ఆడబిడ్డల పెళ్లి భారాన్ని తగ్గించేందుకు వివాహం తర్వాత యువతులకు 8 గ్రా. బంగారంతో పాటు పట్టుచీరను ఉచితంగా అందిస్తామన్నారు. అలాగే మహిళల రక్షణకోసం 500 ప్రత్యేక బలగాలను దించుతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తామన్నారు.