ఇదేం సై ‘కిల్లింగ్’.. భాయ్!

HYD: ఇవాళ ఉదయం సైకిల్‌పై పనికి వెళ్లే ఇద్దరికి ఓ బైకిస్ట్ ఇలా లిఫ్ట్ ఇచ్చాడు. అబిడ్స్‌లో ఓ చోట పనిచేయడానికి మలక్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచి వారిద్దరు నిత్యం సైకిల్‌పై వెళ్తుంటారు. కాగా ఓ బైకర్ ఇలా లిఫ్ట్ ఇవ్వడంతో 20-25నిమిషాల సైకిల్ జర్నీ10 MINలో వచ్చామని చెబుతున్నారు. ఇలాంటి సహసాలు చేస్తే ఇతర ప్రయాణికులకూ ప్రమాదామని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.