VIDEO: షేక్ బందగీ స్థూపానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: షేక్ బందగీ స్థూపానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

JN: సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేవరుప్పులలో షేక్ బందగీ స్థూపం వద్ద రైతాంగ సాయుధ పోరాట యోధులకు ఇవాళ నివాళులఅర్పించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, జిల్లా సీపీఐ కార్యదర్శి హాజరై జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామిక విప్లవం ద్వారానే కార్మిక, కర్షక జనరాజ్యం సాధ్యమని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు పాల్గొన్నారు.