‘కార్య కర్తలకు అండగా నాయకులు నిలబడాలి’

‘కార్య కర్తలకు అండగా నాయకులు నిలబడాలి’

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఉండి నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే v v శివ రామరాజు రాజమండ్రిలో మర్యాదగా పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి గారు శివ రామరాజుతో కార్యకర్తలకు నాయకులు అండగా నిలబడాలిని. ప్రజా సేవకు తోడ్పడాలని శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.