'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
ELR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం బుట్టాయగూడెంలో జరగబోయే ర్యాలీకి చెందిన పోస్టర్‌ను జీలిగుమిల్లిలో మంగళవారం మండల అధ్యక్షులు సందా ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.