'పోలీస్ సిబ్బందికి మట్టి ప్రతిమల పంపిణీ'

KMR: జిల్లా కేంద్రంలో వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో క్రేడా సంఘం ఆధ్వర్యంలో, పోలీస్ సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రేడా సంఘ అధ్యక్షుడు లక్ష్మి నరస గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు.