'పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి'

'పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి'

ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని TUTF రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ చెల్లించాలని పేర్కొన్నారు.