ఇరాన్‌ ఇక ఏ దేశాన్ని బెదిరించలేదు: ట్రంప్‌

ఇరాన్‌ ఇక ఏ దేశాన్ని బెదిరించలేదు: ట్రంప్‌

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే టెహ్రాన్ తోకముడించిందని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశం పొరుగువారిపై బెదింపులకు పాల్పడబోదంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఇరాన్‌ను మధ్యపాచ్చంలో ఓడిపోయిన దేశంగా అభివర్ణించారు.