VIDEO: బీర్ బాటిల్లో చేప పిల్ల ప్రత్యక్షం
HYD: నగరంలో వింత ఘటన చోటుచేసుకుంది. నాచారం పరిధిలోని మల్లాపూరం సమీపంలో ఉన్న ఒక వైన్స్ షాపులో ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ కొన్నాడు. అయితే అందులో చేప పిల్లను చూసి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్రమంలోనే అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.