'సమస్యలకు పరిష్కారం అందిస్తాం'

'సమస్యలకు పరిష్కారం అందిస్తాం'

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల ప్రజా ప్రతినిధుల సహకారంతో స్థానిక సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తామని కమిషనర్ నందన్ తెలియజేశారు. మేయర్ స్రవంతి జయవర్ధన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సమీక్షను మంగళవారం నిర్వహించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, తదితర సమస్యలను చర్చించారు.