VIDEO: మా సీఎం ఫామ్‌హౌస్‌లో పడుకోవట్లేదు: మంత్రి

VIDEO: మా సీఎం ఫామ్‌హౌస్‌లో పడుకోవట్లేదు: మంత్రి

MLG: రాష్ట్రలో కురుసున్న వర్షాలపై మంత్రి సీతక్క స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కొందరిలాగా మా సీఎం అయితే వెళ్లి ఫామ్‌హో‌స్‌‌లో పడుకోవట్లేదని KCRని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. CM రేవంత్ బీహార్ పర్యటనపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. గతంలో వందల కార్లతో కేసీఆర్ మహారాష్ట్రకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. విమర్శలు‌మాని పనికొచ్చే సలహాలు ఇవ్వాలని తెలిపారు.