10,000 డ్రోన్లతో పశ్చిమాసియాపై US నిఘా

10,000 డ్రోన్లతో పశ్చిమాసియాపై US నిఘా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అమెరికా ఏకంగా 10,000 అత్యాధునిక డ్రోన్లను మోహరించింది. ఇవి పూర్తిగా AI సాంకేతికతతో పనిచేస్తాయి. శత్రువుల కదలికలను పసిగట్టడం, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోగల ఈ 'స్మార్ట్ డ్రోన్ల' దండును రంగంలోకి దించడం గల్ఫ్ రీజియన్‌లో పెను సంచలనంగా మారింది.