గణేష్ మండప నిర్వాహకులకు ఎస్సై సూచనలు

గణేష్ మండప నిర్వాహకులకు ఎస్సై సూచనలు

BDK: బూర్గంపాడు మండలం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో పాల్వంచ డీఎస్పీ, సీఐ, సూచనల మేరకు గణేష్ మండప నిర్వాహకులకు బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ పలు సూచనలు చేశారు. వినాయక మండపాల అనుమతి కొరకు https://policeportal.tspolice.gov.in /index.html ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని, భద్రత కోసం మండపాల వద్ద 24 గంటలు కమిటీ సభ్యులు ఉండాలని తెలిపారు.