'ఆభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి'
ADB: గుడిహత్నూర్ మండల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని MPDO ఇంతియాజ్ మహమ్మద్ అన్నారు. ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను మండల నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. నాయకులు రవి నాయక్, సంజీవ్, జాదవ్ రమేష్, మాధవ్ కేంద్రే, నీలకంట్ తదితరులు ఉన్నారు.