60 ఏళ్లలోనూ యవ్వనంగా కనిపించాలా?
దానిమ్మపండు ముడతలు, ఫైన్ లైన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దానిమ్మలో అధిక ఐరన్ శాతం ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ చర్మానికి మాత్రమే కాకుండా గుండె, మెదడు, జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ చర్మకణాలను లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది.