హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారు: మాజీ ఎంపీ
కోనసీమ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అమలాపురం మాజీ ఎంపీ చింత అనురాధ పేర్కొన్నారు. చలో విజయవాడ” పిలుపుతో ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించాలన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు.