CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివ్య

KKD: అనారోగ్యం బారినపడ్డ బాధిత కుటుంబాలకు ఆపద్బాంధవుడిగా కూటమి ప్రభుత్వం ఉందని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని, టౌన్, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 6,81,234 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శనివారం ఆమె పంపిణీ చేశారు.