VIDEO: మున్సిపాలిటీ ఆఫీస్‌కు చేరిన కౌన్సిలర్‌లు

VIDEO: మున్సిపాలిటీ ఆఫీస్‌కు చేరిన కౌన్సిలర్‌లు

WGL: నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితొ కలిసి మున్సిపాల్ ఆఫీస్‌కి చేరుకున్నారు. ఈ నేఫథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కితుందో అనే ఉత్కంఠ కొసాగుతోంది.