CM చంద్రబాబు పర్యటన.. భారీ బందోబస్తు

CM చంద్రబాబు పర్యటన.. భారీ బందోబస్తు

AP: CM చంద్రబాబు శ్రీకాకుళం భామిని మోడల్ స్కూల్‌లో జరుగుతున్న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. PTM సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. కాగా ఒడిశా బోర్డర్ కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పాసులు ఉన్నవారిని మాత్రమే ఈ మీటింగ్‌కు అనుమతిస్తున్నారు.