బడిబాట నిర్వహించిన ఉపాధ్యాయులు

బడిబాట నిర్వహించిన ఉపాధ్యాయులు

NZB: మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిర్పూర్ గ్రామంలో బడిబాటను గురువారం నిర్వహించారు. గ్రామంలోని ప్రవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను అలాగే ఇతర గ్రామాలలోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులను కలిసి సిర్పూర్ ఉన్నత పాఠశాలసాధించిన విజయాల పుస్తకాన్ని తల్లిదండ్రులకు అందజేశారు.