కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి బుధవారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.