'వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

VZM: వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని NCD ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్ మోహనరావు సూచించారు. బూర్జ గ్రామంలో సోమవారం వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. గ్రామంలో ఎక్కడైనా సీజనల్ వ్యాధులు, జ్వరాలు నమోదు అవుతున్నాయా, అందుతున్న వైద్య సేవలపై గ్రామస్తులతో చర్చించారు.