జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే వేముల ఇంటింటి ప్రచారం
NLG: జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా... నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రచారం నిర్వహించారు. ఇందిరా నగర్‌లోని 94వ బూత్‌లో నియోజకవర్గ నాయకులు, స్థానిక నేతలతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని ఓటర్లకు వివరించారు.