ఆ బిల్లుతో మహిళలకు 33% రిజర్వేషన్: ఎంపీ

ఆ బిల్లుతో మహిళలకు 33% రిజర్వేషన్: ఎంపీ

HYD: పార్లమెంట్‌లో నారీశక్తి వందనం బిల్లును ప్రధాని మోదీ ఈనెల 16న ప్రవేశపెట్టనున్నారని ఎంపీ డీకే అరుణ తెలిపారు. నాంపల్లిలో ఆమె మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. చట్టం అమలైతే మహిళలకు 33% రిజర్వేషన్ దక్కుతుందని, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే తెలంగాణ నుంచి 9 మంది మహిళలు పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.