బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్‌: ఎంపీ

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్‌: ఎంపీ

MBNR: జడ్చర్ల పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మోసం చేస్తే, అధికారంలోకి వచ్చి ఏడాది పాలనలో కాంగ్రెస్ అదే బాటలో పయనిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.