అక్కన్నపేటలో తేలిన మూడో విడత లెక్క

అక్కన్నపేటలో తేలిన మూడో విడత లెక్క

సిద్దిపేట జిల్లాలోని అతిపెద్ద మండలమైన అక్కన్నపేట మూడో విడత ఎన్నికల లెక్క తేలింది. మండలంలో 38 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచ్ బరిలో 128 మంది అభ్యర్థులు ఉన్నారు. 306 వార్డు స్థానాలకు 604 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. కాగా అక్కన్నపేటలో 6 సర్పంచులు, 87 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ అభ్యర్థులకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి.