VIDEO: ప్రకృతి రమణీయత..చెరగని ఆత్మీయత

VIDEO: ప్రకృతి రమణీయత..చెరగని ఆత్మీయత

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గుట్టపై నిర్మించిన పర్వతాల శివాలయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గుట్టపైన ఆలయం నిర్మించడంతో చుట్టూ పచ్చని చెట్లు, గుట్ట కింద రిజర్వాయర్ కను విందు చేస్తున్నాయి. గుట్ట ప్రాంతం పచ్చని చెట్లతో అలరిస్తోంది. గురువారం భక్తులు మాట్లాడుతూ.. రాతి కట్టడాల లాలిత్యం రాజసం చూసిన భక్తులు ఆనందానుభూతితోపాటు తన్మయత్వం చెందుతున్నారు.