VIDEO: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

VIDEO: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

E.G: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం 40వ డివిజన్‌లో టీడీపీ ఇన్‌ఛార్జ్ కొల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. 136 మంది బాధితులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.