వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణకు మంత్రి సవిత ఆహ్వానం
సత్యసాయి: ధర్మవరం పట్టణంలో డిసెంబర్ 11న భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి గారి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్ గారు బీజేపీ నాయకులతో కలిసి మంత్రి సవిత గారికి కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం అందించారు. కార్యక్రమ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.