VIDEO: ఆరుగురుపై పీడీ యాక్ట్ నమోదు: ఎస్పీ

VIDEO: ఆరుగురుపై పీడీ యాక్ట్ నమోదు: ఎస్పీ

TPT: మాదకద్రవ్యాల రవాణా కేసులో తరచూ పట్టుబడుతున్న ఆరుగురుపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. వీరిలో చరణ్ సాయికుమార్, హరి, మురళీ, వంశీ, వేణుగోపాల్, పరంధామ ఉన్నారన్నారు. నేరగాళ్లపై నిరంతర నిఘా ఉంచామని, డ్రగ్స్ ఫ్రీ, గంజాయి రహిత తిరుపతి లక్ష్యంగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడే వారు పద్ధతి మార్చుకుకోవాలన్నారు.