'సమాజం కోసం నిరంతరం విధులు నిర్వర్తించేది పోలీసులే'

'సమాజం కోసం నిరంతరం విధులు నిర్వర్తించేది పోలీసులే'

PDPL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన Slలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హెడ్ కానిస్టేబుళ్లు అలీముద్దీన్, విజయేందర్ రెడ్డి కుటుంబాలను ఆత్మీయంగా సన్మానించారు.