VIDEO: టీడీపీ మండలాధ్యక్షుడు నరసింహారావుకి సన్మానం

GNTR: ఫిరంగిపురం మండల టీడీపీ నూతన అధ్యక్షుడిగా మండవ చిన్న నరసింహారావును తాడికొండ నియోజకవర్గ పరిశీలకుడు సి.మధు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిరంగిపురం టీడీపీ కార్యాలయంలో మండల నాయకులు నరసింహారావుకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.