విజయవాడలో ఓ వ్యక్తి మృతి

NTR: విజయవాడ లో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. నగర ఎస్సై రేవతి వివరాల ప్రకారం.. నిర్మల కాన్వెంట్ జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ఒక వ్యక్తి అనారోగ్యంతో పడివున్నాడన్న సమాచారం మేరకు అతనిని ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిమిత్తం జాయిన్ చేసామన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.