VIDEO: బీసీ బంద్ విజయవంతానికై సమావేశం

VIDEO: బీసీ బంద్ విజయవంతానికై సమావేశం

MLG: ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో ఈరోజు బీసీల జేఏసీ ఏర్పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు, నాయకులు పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.