రెండు వైన్స్ షాపులో చోరీ

MBNR: రాయచూర్ జాతీయ రహదారి రోడ్డు పై ఉన్న శాంతమ్మ వైన్స్, శేషా వైన్స్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లను ఎలక్ట్రికల్ కట్టర్‌తో లాకులను కట్ చేశారు. అనంతరం క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదును విలువైన మద్యం బాటిళ్ళను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్య రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.