VIDEO: ఈవీఎంపై చేసిన జగన్ వ్యాఖ్యలను ఖండించిన: గన్ని

VIDEO: ఈవీఎంపై చేసిన జగన్ వ్యాఖ్యలను ఖండించిన: గన్ని

W.G: ఈవీఎం మిషన్‌లపై మాజీ సీఎం జగన్ ఆరోపణలను టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఖండించారు. మంగళవారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని మాట్లాడుతూ.. 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన జగన్ నేడు ఆరోపణలు చెయ్యడం ఆయన రెండు నాల్కల ధోరణి ప్రతిబింభిస్తుందని విమర్శలు చేశారు.