'ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి'

'ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి'

ADB: గిరిజన వికాసం సమగ్ర విభాగం అనే అంశంపై ఉట్నూర్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సు గురువారం సాయంత్రం ముగిశాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా 150 మంది రీసెర్చ్ అభ్యర్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లుప్తంగా వివరించారు. గిరిజనులకు నాణ్యమైన విద్య అందినప్పుడే అభివృద్ధి సాధ్యమని, ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలన్నారు.