జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

జిల్లాలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

BDK: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య అధికారి (DM&HO) డా. తుకారాం రాథోడ్ అధ్యక్షతన ఇవాళ కొత్తగూడెం పాత డిపో నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ HIV స్థితిని తెలుసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వివాహానికి ముందు HIV పరీక్ష చేయించుకోవడంపై ఆయన నొక్కి చెప్పారు.