శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

* రాజగోపాలపురం గ్రామంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
* నాగావళి నదిలో విద్యార్థి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
* బాలి యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ మహేశ్వర రెడ్డి
* శ్రీకాకుళం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్