VIDEO: 300 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

VIDEO: 300 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

MDK: తూప్రాన్ పట్టణ శివారులోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద వాహన వాహన తనిఖీలు 300 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఆదివారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం గుర్తించారు. పట్టుబడిన లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు.