HYDలో ఎండ తీవ్రత ఎంత ఉందో తెలుసా.?
హైదరాబాద్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మధ్యాహ్నం గరిష్టంగా 37°C నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత 40°C దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 6 గం. తరువాత ఉష్ణోగ్రత 28°Cలకు చేరుకోనుంది. ఈ వేడి వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకురాకపోవడం మంచిది.