వనపర్తి విద్యారంగానికి రాష్ట్రంలో గుర్తింపు: ఎమ్మెల్యే

వనపర్తి విద్యారంగానికి రాష్ట్రంలో గుర్తింపు: ఎమ్మెల్యే

WNP: జిల్లా అభివృద్ధికి దూరదృష్టి, పరిపాలనలో కట్టుదిట్టమైన అమలు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో వనపర్తి జిల్లా మరోసారి నిరూపించింది. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నాయకత్వంలో విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. జిల్లాకు వచ్చిన విజయాలు జిల్లా కలెక్టర్ సమర్థ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచాయని పలువురు ప్రశంసిస్తున్నారు.