VIDEO: బస్సులో మహిళల ఘర్షణ.. వీడియో వైరల్

VIDEO: బస్సులో మహిళల ఘర్షణ.. వీడియో వైరల్

ELR: ఇటీవల రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవ పడిన సంఘటన తాజాగా జిల్లాలో జరిగింది. విజయవాడ-ఏలూరు బస్సులో సీట్ల కోసం మహిళలు ఘర్షనకు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజెన్స్ బస్సుల్లో మహిళల పోరు మొదలైందని ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు.