VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

KDP: ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపునుంచి వేగంగా వచ్చిన బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం మూలవారిపల్లెకు చెందిన బైక్ పై ప్రయాణిస్తున్న సురేశ్ మృతి చెందాడు, కమలాకర్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.