విద్యార్థులకు అమెరికన్ స్కాలర్షిప్‌లు
VZM: ఓ కళాశాలలో చదువుతూ విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన 8 మంది విద్యార్థులు అమెరికన్ స్కాలర్షిప్‌లకు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు తెలిపారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.18వేలు చొప్పున స్కాలర్షిప్‌లను అందిస్తోందన్నారు. ఇవాళ వారికి చెక్కులను అందజేశారు.