VIDEO: బస్సు నడిపిన రామగుండం ఎమ్మెల్యే

VIDEO: బస్సు నడిపిన రామగుండం ఎమ్మెల్యే

PDPL: హైదరాబాదు నుంచి సూర్యాపేట జిల్లా చీరాల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శనివారం బస్సును రామగుండం ఎమ్మెల్యే ప్రారంభకార్యక్రమంలో పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కొంత దూరం బస్సు నడిపారు. నిత్యం ఎంతో మంది భక్తులకు బస్సు అనుకూలంగా ఉందన్నారు.