జిల్లాలో మరోసారి డయేరియా కలకలం

జిల్లాలో మరోసారి డయేరియా కలకలం

VZM: జిల్లాలో మరోసారి డయేరియా కలకలం రేపుతోంది. రాజాం మండలం పొగిరి గ్రామంలో గత మూడు రోజులుగా పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. అలాగే, 10 మందికి పైగా బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు.