'మిరాయ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న చిత్రం 'మిరాయ్'. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా దీని టీజర్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 28న టీజర్ రానున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది.