'రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక'

'రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక'

KDP: రవీంద్ర నగర్‌లో ‘అస్తనే-యి-షామిరియా’ వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం సహనం, సేవా భావం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.